Monday, December 26, 2011

శ్రీ అయ్యప్ప స్వామి శరణు ఘోష

ఓం  శ్రీ స్వామియే - ఐ                                శరణం అయ్యప్ప
ఓం  హరిహర సుతనే                                 శరణం అయ్యప్ప
ఓం  ఆపద్భాందవనే                                  శరణం అయ్యప్ప
ఓం  అనాధ రక్షకనే                                   శరణం అయ్యప్ప
ఓం  అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకనే         శరణం అయ్యప్ప
ఓం  అన్నదాన ప్రభువే                              శరణం అయ్యప్ప
ఓం  అయ్యప్పనే                                       శరణం అయ్యప్ప
ఓం  ఆరియంగాపు అయ్యావే                        శరణం అయ్యప్ప
ఓం  అచ్చన్ కోవిల్ అరసే                           శరణం అయ్యప్ప
ఓం  కులుత్తు పులై బాలకనే                        శరణం అయ్యప్ప
ఓం  ఎరుమేలి శాస్తావే                                 శరణం అయ్యప్ప
ఓం  వావర్ స్వామియే                                శరణం అయ్యప్ప
ఓం  కన్నె మూల మహా గణపతియే              శరణం అయ్యప్ప
ఓం  నాగ రాజావే                                     శరణం అయ్యప్ప
ఓం  మాలికా పురత్తమ్మ లోకదేవి మాతవే      శరణం అయ్యప్ప
ఓం  కరుప్ప స్వామియే                              శరణం అయ్యప్ప
ఓం  సేవిప్పవర్ కానంద మూర్తియే               శరణం అయ్యప్ప
ఓం  కాశీ వాసియే                                     శరణం అయ్యప్ప
ఓం  హరిద్వార్ నివాసియే                          శరణం అయ్యప్ప
ఓం  శ్రీరంగ పట్టణ వాసియే                         శరణం అయ్యప్ప
ఓం  కరుప్పత్తూర్ వాసియే                         శరణం అయ్యప్ప
ఓం  ద్వారపూడి ధర్మ శాస్తావే                     శరణం అయ్యప్ప
ఓం  సద్గురు నాధావే                                శరణం అయ్యప్ప
ఓం  విల్లాళి వీరనే                                    శరణం అయ్యప్ప
ఓం  వీర మణి కంటనే                               శరణం అయ్యప్ప
ఓం  ధర్మ శాస్తావే                                     శరణం అయ్యప్ప
ఓం  శరణు ఘోష ప్రియనే                          శరణం అయ్యప్ప
ఓం  కాంత మలై వాసనే                            శరణం అయ్యప్ప
ఓం  పోన్నంబల వాసనే                             శరణం అయ్యప్ప
ఓం  పంబా శిశువే                                     శరణం అయ్యప్ప
ఓం  పందల రాజకుమారనే                         శరణం అయ్యప్ప
ఓం  వావరన్ తోలనే                                   శరణం అయ్యప్ప
ఓం  మొహినీ సుతనే                                  శరణం అయ్యప్ప
ఓం  కణ్ కండ దైవమే                                 శరణం అయ్యప్ప
ఓం  కలియుగ వరదనే                                శరణం అయ్యప్ప
ఓం  సర్వరోగనివారణ ధన్వంతర మూర్తియే                 శరణం అయ్యప్ప
ఓం  మహిషి మర్ధననే                                 శరణం అయ్యప్ప
ఓం  పూర్ణ పుష్కల నాధనే                           శరణం అయ్యప్ప
ఓం  వన్ పులి వాహననే                              శరణం అయ్యప్ప
ఓం  భక్త వత్సలనే                                       శరణం అయ్యప్ప
ఓం  భూలోక నాధనే                                    శరణం అయ్యప్ప
ఓం  అయిందు మలై వాసనే                       శరణం అయ్యప్ప
ఓం  శబరీ గిరీశనే                                      శరణం అయ్యప్ప
ఓం  ఇరుముడి ప్రియనే                            శరణం అయ్యప్ప
ఓం  అభిషేక ప్రియనే                               శరణం అయ్యప్ప
ఓం  వేదప్పారుళినే                                  శరణం అయ్యప్ప
ఓం  నిత్య బ్రహ్మ చారియే                         శరణం అయ్యప్ప
ఓం  సర్వ మంగళ దాయకనే                    శరణం అయ్యప్ప
ఓం  వీరాధి వీరనే                                    శరణం అయ్యప్ప
ఓం  ఓంకారప్పొరుళే                                శరణం అయ్యప్ప



ఓం  ఆనంద రూపనే                                శరణం అయ్యప్ప
ఓం  భక్త చిత్తాది వాసనే                            శరణం అయ్యప్ప
ఓం  ఆశ్రిత వత్సలనే                                శరణం అయ్యప్ప
ఓం  భూత గణాధిపతయే                         శరణం అయ్యప్ప
ఓం  శక్తి రూపనే                                      శరణం అయ్యప్ప
ఓం  శాంత మూర్తియే                              శరణం అయ్యప్ప
ఓం  పదునెట్టాంబడిక్కి  అధిపతియే          శరణం అయ్యప్ప
ఓం  కట్టాళ విషరారమ్ నే                         శరణం అయ్యప్ప
ఓం  ఋషికుల రక్షకనే                             శరణం అయ్యప్ప
ఓం  వేద ప్రియనే                                     శరణం అయ్యప్ప
ఓం  ఉత్తరా నక్షత్ర జాతకనే                       శరణం అయ్యప్ప
ఓం  తపోధననే                                       శరణం అయ్యప్ప
ఓం  ఎంగళ్ కుల దైవమే                           శరణం అయ్యప్ప
ఓం  జగన్మోహననే                                   శరణం అయ్యప్ప
ఓం  మోహన రూపనే                               శరణం అయ్యప్ప
ఓం  మాధవ సుతనే                                శరణం అయ్యప్ప
ఓం  యదుకుల వీరనే                             శరణం అయ్యప్ప
ఓం  మామలై వాసనే                                      శరణం అయ్యప్ప
ఓం  షణ్ముఖ సోదరనే                                     శరణం అయ్యప్ప
ఓం  వేదాంత రూపనే                                      శరణం అయ్యప్ప
ఓం  శంకర సుతనే                                         శరణం అయ్యప్ప
ఓం  శత్రు సంహరనే                                       శరణం అయ్యప్ప
ఓం  సద్గుణ మూర్తియే                                   శరణం అయ్యప్ప
ఓం  పరాశక్తియే                                            శరణం అయ్యప్ప
ఓం  పరాత్పరనే                                            శరణం అయ్యప్ప
ఓం  పరంజ్యోతియే                                        శరణం అయ్యప్ప
ఓం  హోమ ప్రియనే                                       శరణం అయ్యప్ప
ఓం  గణపతి సోదరనే                                     శరణం అయ్యప్ప
ఓం  మహా శాస్త్రావే                                     శరణం అయ్యప్ప
ఓం  విష్ణు సుతనే                                          శరణం అయ్యప్ప
ఓం  సకల కళా వల్లభనే                                 శరణం అయ్యప్ప
ఓం  లోక రక్షకనే                                          శరణం అయ్యప్ప
ఓం  అమిత గుణాకరనే                                  శరణం అయ్యప్ప
ఓం  అలంకార ప్రియనే                                  శరణం అయ్యప్ప
ఓం  కన్నిమారై కాప్పవనే                             శరణం అయ్యప్ప
ఓం  భువనేశ్వరనే                                        శరణం అయ్యప్ప
ఓం  మాతా పితా గురు దైవమే                      శరణం అయ్యప్ప
ఓం  స్వామియున్ పుంగా వనమే                  శరణం అయ్యప్ప
ఓం  అళుదా నదియే                                    శరణం అయ్యప్ప
ఓం  అళుదా మేడే                                       శరణం అయ్యప్ప
ఓం  కళ్లిడం  కుండ్రే                                      శరణం అయ్యప్ప
ఓం  కరిమలై ఏట్రమే                                   శరణం అయ్యప్ప
ఓం  కరిమలై ఎరక్కమే                               శరణం అయ్యప్ప
ఓం  పెరియాన వట్టమే                                శరణం అయ్యప్ప
ఓం  చెరియాన వట్టమే                                శరణం అయ్యప్ప
ఓం  పంబా నదియే                                     శరణం అయ్యప్ప
ఓం  పంబయిల్ విళక్కే                               శరణం అయ్యప్ప
ఓం  నీలిమల యెట్రమే                               శరణం అయ్యప్ప
ఓం  అప్పాచి మేడే                                      శరణం అయ్యప్ప
ఓం  శబరి పీటమే                                      శరణం అయ్యప్ప
ఓం  శరం గుత్తి యాలే                                శరణం అయ్యప్ప
ఓం  భస్మ కుళమే                                      శరణం అయ్యప్ప
ఓం  పదు నెట్టాంబడియే                             శరణం అయ్యప్ప
ఓం  నెయ్యాభిషేక ప్రియనే                           శరణం అయ్యప్ప
ఓం  కర్పూర స్వరూపనే                              శరణం అయ్యప్ప
ఓం  జ్యోతి స్వరూపనె                                 శరణం అయ్యప్ప
ఓం  మకర జ్యోతియే                                  శరణం అయ్యప్ప

ఓం శ్రీ హరి హర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్
అయ్యప్ప స్వామియే - ఐ -   శరణం అయ్యప్ప

 

శ్రీ మాలికా పురోత్తమ్మ(లక్ష్మీ) మాత అష్టోత్తర శతనామావళీ

ఓం  ప్రకృత్యై నమః
ఓం  వికృత్యై నమః
ఓం  విద్యాయై నమః
ఓం  సర్వభూతహితప్రదాయై నమః
ఓం  శ్రద్దాయై నమః
ఓం  విభూత్యై నమః
ఓం  సురభ్యై నమః
ఓం  సుధాయై నమః
ఓం  ధన్యాయై నమః
ఓం  హిరణ్మన్యై నమః
ఓం  లక్ష్మ్యై నమః
ఓం  నిత్య పుష్టాయై నమః
ఓం  విభావర్యై నమః
ఓం  ఆదిత్యై నమః
ఓం  దిత్యై నమః
ఓం  దీప్తాయై నమః
ఓం  వసుధాయై నమః
ఓం  వసుదారిణ్యై నమః
ఓం  లోకశోక వినాశిన్యై నమః
ఓం  పరమాత్మికాయై నమః
ఓం  వాచే నమః
ఓం  పద్మాలయాయై నమః
ఓం  పద్మాయై నమః
ఓం  శుచయే నమః
ఓం  స్వాహాయై నమః
ఓం  స్వధాయై నమః
ఓం  కమలాయై నమః
ఓం  కాంతాయై నమః
ఓం  కామాక్ష్యై నమః
ఓం  క్రోధ సంభవాయై నమః
ఓం అనుగ్రహ ప్రదాయై నమః
ఓం  బుద్దయే నమః
ఓం  అనఘాయై నమః
ఓం  హరివల్లభాయై నమః
ఓం  అశోకాయై నమః
ఓం  అమృతాయై నమః
ఓం  దీప్తాయై నమః
ఓం  దేవ్యై నమః
ఓం  ధర్మ నిలయాయై నమః
ఓం  కరుణాయై నమః
ఓం  లోకమాత్రే నమః
ఓం  పద్మ ప్రియాయై నమః
ఓం  పద్మ హస్తాయై నమః
ఓం  పద్మాక్ష్యై నమః
ఓం  పద్మ సుందర్యై నమః
ఓం  పద్మోద్భవాయై నమః
ఓం  పద్మముఖ్యై నమః
ఓం  పద్మనాభ ప్రియాయై నమః
ఓం  చంద్ర సహోదర్యై నమః
ఓం  చతుర్భుజాయై నమః


ఓం  చంద్ర రూపాయై నమః
ఓం  ఇందిరాయై నమః
ఓం  ఇందుశీతలాయై నమః
ఓం  ఆహ్లాద జనన్యై నమః
ఓం  పుష్ట్యై నమః
ఓం  శివాయై నమః
ఓం  శివకర్త్యై నమః
ఓం  సత్యై నమః
ఓం  విమలాయై నమః
ఓం  రమాయై నమః
ఓం  పద్మిన్యై నమః
ఓం  పద్మగందిన్యై నమః
ఓం  పుణ్య గందిన్యై నమః
ఓం  సుప్రసన్నాయై నమః
ఓం  ప్రసాదాభిముఖ్యై నమః
ఓం  ప్రభాయై నమః
ఓం  చంద్ర వదనాయై నమః
ఓం  చంద్రాయై నమః
ఓం  విశ్వ జనన్యై నమః
ఓం  పుష్టయే నమః
ఓం  దారిద్య నాశిన్యై నమః
ఓం  ప్రీతి పుష్కరిణ్యై నమః
ఓం  శాంతాయై నమః
ఓం  శుక్లమాల్యాంబరాయై నమః
ఓం  శ్రియై నమః
ఓం  భాస్కర్యై నమః
ఓం  బిల్వనిలయాయై నమః
ఓం  వరారోహాయై నమః
ఓం  యశస్విన్యై నమః
ఓం  వసుంధరాయై నమః
ఓం  ఉదారాంగాయై నమః
ఓం  హరిణ్యై నమః
ఓం  పద్మ మాలా ధరాయై నమః
ఓం  ధనదాన్యకర్త్యై నమః
ఓం  సిద్ధయే నమః
ఓం  స్త్రేనసౌమ్యాయై
ఓం  శుభ ప్రదాయై నమః
ఓం  నృపవేశ్మగతానందాయై నమః
ఓం  వరలక్ష్మ్యై నమః
ఓం  దారిద్య ద్వంసిన్యై నమః
ఓం  దేవ్యై నమః
ఓం  మహాకాళ్యై నమః
ఓం  బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం  త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓం  భువనేశ్వర్యై నమః
ఓం  హేమామాలిన్యై నమః
ఓం  హిరణ్య ప్రాకారాయై నమః
ఓం  సముద్ర తనయాయై నమః
ఓం  జయాయై నమః
ఓం  మంగళా దేవ్యై నమః
ఓం  విష్ణువక్షస్థలస్థితాయై నమః
ఓం  ప్రసన్నాక్ష్యై నమః
ఓం  నారాయణ సమాశ్రితాయై నమః
ఓం  సర్వోపద్రవ నివారిణ్యై నమః
ఓం  నవదుర్గాయై నమః
ఓం  వసుప్రదాయై నమః
ఓం  శుభాయై నమః
ఓం  పద్మముఖ్యై నమః

ఓం శ్రీ మాలికా పురోత్తమ్మ (లక్ష్మీ) మాతయై శరణం అయ్యప్ప ! 
అష్టోత్తర శత నామావళీ పూజాం సమర్పయామీ!!

Sunday, December 25, 2011

శ్రీ అయ్యప్పస్వామి అష్టోత్తర శతనామావళీ

ఓం  మహాశాస్త్రే నమః
ఓం  విశ్వశాస్త్రే నమః
ఓం  లోకశాస్త్రే నమః
ఓం  మహాబలాయ నమః
ఓం  ధర్మశాస్త్రే నమః
ఓం  వేదశాస్త్రే నమః
ఓం  కాలశాస్త్రే నమః
ఓం  మహాజసే నమః
ఓం  గణాధిపాయ నమః
ఓం  అంగపతయే నమః
ఓం  వ్యాఘ్రపతయే నమః
ఓం  మహాద్భుతాయ నమః
ఓం  గణాధ్యక్షాయ నమః
ఓం  అగ్రగణ్యాయ నమః '
ఓం  మహాగుణ గణాలయాయ నమః
ఓం  ఋగ్వేద రూపాయ నమః
ఓం  నక్షత్రాయ నమః
ఓం  చంద్రరూపాయ నమః
ఓం  వలాహకాయ నమః
ఓం  దూర్వాయ నమః
ఓం  శ్యామాయ నమః
ఓం  మహారూపాయ నమః
ఓం  క్రూర ద్రుష్టయే నమః
ఓం  అనామయాయ నమః
ఓం  త్రినేత్రాయ నమః
ఓం  ఉత్పలాకారాయ నమః
ఓం  కాలాంతకాయ నమః
ఓం  నరాధిపాయ నమః
ఓం  దక్ష మూషకాయ నమః
ఓం  కర్పూర కుసుమ ప్రియాయ నమః
ఓం  మదనాయ నమః
ఓం  మాధవ సుతాయ నమః
ఓం  మందార కుసుమ ప్రియాయ నమః
ఓం  మదాలసాయ నమః
ఓం  వీరశాస్త్రే నమః
ఓం  మహా సర్ప విభూశితాయ నమః
ఓం  మహా శూరాయ నమః
ఓం  మహా ధీరాయ నమః
ఓం  మహా పాప వినాశకాయ నమః
ఓం  అసిహస్తాయ నమః
ఓం  శరదరాయ నమః
ఓం  హాలాహలధర సుతాయ నమః
ఓం  అగ్ని నయనాయ నమః
ఓం  అర్జున పతయే నమః
ఓం  అనంగ మదనాదరాయ నమః
ఓం  దుష్ట గ్రహాధిపాయ నమః
ఓం  శాస్త్రే నమః
ఓం  శిష్టరక్షణ దీక్షితాయ నమః
ఓం  రాజ రాజార్చితాయ నమః
ఓం  రాజశేఖరాయ నమః



ఓం  రాజసోత్తమాయ నమః
ఓం  మంజులేశాయ నమః
ఓం  వరరుచయే నమః
ఓం  వరదాయ నమః
ఓం  వాయు వాహనాయ నమః
ఓం  వజ్రాంగాయ నమః
ఓం  విష్ణుపుత్రాయ నమః
ఓం  ఖడ్గ పాణయే నమః
ఓం  బలోద్యతాయ నమః
ఓం  త్రిలోక జ్ఞానాయ నమః
ఓం  అతిబలాయ నమః
ఓం  కస్తూరీ తిలకాంచితాయ నమః
ఓం  పుష్కలాయ నమః
ఓం  పూర్ణ ధవళాయ నమః
ఓం  పూర్ణ పుష్కలేశాయ నమః
ఓం  క్రుపాలాయ నమః
ఓం  వనజనాధిపాయ నమః
ఓం  పాశహస్తాయ నమః
ఓం  భయాపహాయ నమః
ఓం  బకారరూపాయ నమః
ఓం పాపఘ్నాయ నమః
ఓం  పాషండ రుధిరాశనాయ నమః
ఓం  పంచ పాండవ సంరక్షకాయ నమః
ఓం  పరపాప వినాశకాయ నమః
ఓం  పంచవక్త్ర కుమారాయ నమః
ఓం  పంచాక్షరీ పారాయణాయ నమః
ఓం  పండితాయ నమః
ఓం  శ్రీధర సుతాయ నమః
ఓం  న్యాయాయ నమః
ఓం  కవచినే నమః
ఓం  కరీనామధిపాయ నమః
ఓం  ఖాండవయజినే నమః
ఓం  తర్పణ ప్రియాయ నమః
ఓం  సోమ రూపాయ నమః
ఓం  వన్య ధన్వాయ నమః
ఓం  సత్సంతాప వినాశకాయ నమః
ఓం  వ్యాఘ్రచర్మ ధరాయ నమః
ఓం  శూలినే నమః
ఓం  క్రుపాలినే నమః
ఓం  వేణు వదనాయ నమః
ఓం  కంబు కంటాయ నమః
ఓం  కరలవాయ నమః
ఓం  కిరీటాది విభూశితాయ నమః
ఓం  ధూర్జ టినే నమః
ఓం  వీర నిలయాయ నమః
ఓం  వీరాయ నమః
ఓం  వీరేంద్ర వందితాయ నమః
ఓం  విశ్వ రూపాయ నమః
ఓం  వీరపతయే నమః
ఓం  వివిధార్ధ ఫలప్రదాయ నమః
ఓం  మహి రూపాయ నమః
ఓం  చతుర్భాహవే నమః
ఓం  పరపాశ విమోచకాయ నమః
ఓం  నాగ కుండల ధరాయ నమః
ఓం  కిరీ టాయ నమః
ఓం  జటాధరాయ నమః
ఓం  నాగలాకార సంయుక్తాయ నమః
ఓం  నానారత్న విభూశితాయ నమః

ఓం శ్రీ శ్రీ శ్రీ పూర్ణ పుష్కలాంబా సహిత అయ్యప్ప స్వామినే నమః
అష్టోత్తర శత నామావళీ పూజాం సమర్పయామీ!!

శ్రీ అయ్యప్పస్వామి అంగపూజ

ఓం  పంపా బాలాయై నమః  -  పాదౌ పూజయామి
ఓం  గుహ్యాతి గుహ్య గోప్ర్తే నమః  -  గుల్బౌ పూజయామి
ఓం  అంకుశధరాయ నమః  -  జంఘే పూజయామి
ఓం  జగన్మోహనాయ నమః  -  జానునీ పూజయామి
ఓం  ఉద్దామ వైభావాయ నమః  -  ఊరుం పూజయామి
ఓం  ఖండెందుమౌళితనయాయ నమః  -  కటిం పూజయామి
ఓం  హరిహర పుత్రాయ నమః  -  గుహ్యం పూజయామి
ఓం  దక్షిణామూర్తి రూపకాయ నమః  -  నాభిం పూజయామి
ఓం  వరదాన కీర్తయే నమః  -  ఉదరం పూజయామి
ఓం  త్రిలోక రక్షకాయ నమః  -  వక్షస్థలం పూజయామి
ఓం  మణి పూరాబ్జ నిలయాయ నమః  -  పార్శ్వౌ పూజయామి
ఓం  పాశ హస్తాయ నమః  -  హస్తాన్ పూజయామి
ఓం  మంత్ర రూపాయ నమః  -  హృదయం పూజయామి
ఓం వజ్రమలాధరాయ నమః  -  కంఠం పూజయామి
ఓం  సూర్యకోటి సమప్రభాయ నమః  -  ముఖం పూజయామి
ఓం  గ్రామపాలకాయ నమః  -  గళం పూజయామి
ఓం  తీక్షణ దంతాయ నమః  -  దంతాన్ పూజయామి
ఓం  కారుణ్యామృత లోచనాయ నమః  -  నేత్రాని పూజయామి
ఓం  రత్న కుండల దారినే నమః  -  కర్ణౌ పూజయామి
ఓం  లాస్య ప్రియాయ నమః  -  లలాటం పూజయామి
ఓం  శివప్రదాయ నమః  -  శిరః పూజయామి
ఓం  జటామకుట దారినే నమః  -  అలకాన్ పూజయామి
ఓం  హరిహర పుత్రస్వరూప ధర్మశాస్తే నమః  -  సర్వాణ్యంగాని పూజయామి!!

శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళీ

ఓం స్కందాయ నమః
ఓం గుహాయ నమః
ఓం షణ్ముఖాయ నమః
ఓం ఫాలనేత్ర సుతాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం పింగలాయ నమః
ఓం కృత్తికా సూనవే నమః
ఓం శిఖివాహనాయ నమః
ఓం ద్విషడ్బుజాయ నమః
ఓం ద్విశాన్నేత్రాయ నమః                                       10
ఓం శక్తిధరాయ నమః
ఓం పిశితాశ ప్రభంజనాయ నమః
ఓం తారకాసుర సంహారినే నమః
ఓం రక్షోబలవిమర్ధనాయ నమః
ఓం మత్తాయ నమః
ఓం ప్రమత్తాయ నమః
ఓం ఉన్మత్తాయ నమః
ఓం సురసైన్య సురక్షకాయ నమః
ఓం దేవసేనాపతయే నమః
ఓం ప్రాజ్ఞాయ నమః                                                20
ఓం క్రుపాలవే నమః 
ఓం భక్తవత్సలాయ నమః
ఓం ఉమాసుతాయ నమః
ఓం శక్తిధరాయ నమః
ఓం కుమారాయ నమః
ఓం క్రౌంచ ధారణాయ నమః
ఓం సేనాన్యే నమః
ఓం అగ్ని జన్మనే నమః
ఓం విశాఖాయ నమః
ఓం శంకరాత్మజాయ నమః                                     30
ఓం శివ స్వామినే నమః
ఓం గణ స్వామినే నమః
ఓం సర్వ స్వామినే నమః
ఓం సనాతనాయ నమః
ఓం అనంత శక్తయే నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం పార్వతీ ప్రియ నందనాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం శరోద్భూతాయ నమః
ఓం ఆహుతాయ నమః                                          40
ఓం పావకాత్మజాయ నమః
ఓం జ్రుంభాయ నమః
ఓం ప్రజ్రుం భాయ నమః
ఓం ఉజ్రుం భాయ నమః
ఓం కమలాసన సంస్తుతాయ నమః
ఓం ఏక వర్ణాయ నమః
ఓం ద్వివర్ణాయ నమః
ఓం త్రివర్ణాయ నమః
ఓం సుమనోహరాయ నమః
ఓం చతుర్వర్ణాయ నమః                                        50


ఓం పంచ వర్ణాయ నమః
ఓం ప్రజా పతయే నమః
ఓం అహర్పతయే నమః
ఓం అగ్ని గర్భాయ నమః
ఓం శమీ గర్భాయ నమః
ఓం విశ్వరేతసే నమః
ఓం సురారిఘ్నే నమః
ఓం హరిద్వర్ణాయ నమః
ఓం శుభకరాయ నమః
ఓం వటవే నమః                                                   60
ఓం వటువేషభ్రుతే నమః
ఓం పూష్ణే నమః
ఓం గభస్తయే నమః
ఓం గహనాయ నమః
ఓం చంద్ర వర్ణాయ నమః
ఓం కళాధరాయ నమః
ఓం మాయాధరాయ నమః
ఓం మహామాయినే నమః
ఓం కైవల్యాయ నమః
ఓం శంకరాత్మజాయ నమః                                    70
ఓం విశ్వయోననే నమః
ఓం అమేయాత్మనే నమః
ఓం తేజోనిధయే నమః
ఓం అనామయాయ నమః
ఓం పరమేష్టినే నమః
ఓం పరబ్రహ్మనే నమః
ఓం వేద గర్భాయ నమః
ఓం విరాట్సుతాయ నమః
ఓం పుళింద కన్యా భర్తే నమః
ఓం మహా సరస్వతావ్రుతాయ నమః                       80
ఓం అశ్రితాఖిలదాత్రే నమః
ఓం చోరఘ్నాయ నమః
ఓం రోగ నాశనాయ నమః
ఓం అనంత మూర్తయే నమః
ఓం ఆనందాయ నమః
ఓం శిఖిండికృత కేతనాయ నమః
ఓం డంభాయ నమః
ఓం పరమ డంభాయ నమః
ఓం మహా డంభాయ నమః
ఓం వృషాకపయే నమః                                          90
ఓం కారనో పాత్త దేహాయ నమః
ఓం కారణాతీత విగ్రహాయ నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం అమృతాయ నమః
ఓం ప్రాణాయ నమః
ఓం ప్రాణాయామ పరాయణాయ నమః
ఓం విరుద్దహంత్రే నమః
ఓం వీరఘ్నాయ నమః
ఓం రక్త శ్యామాగలాయ నమః
ఓం సుబ్రహ్మణ్యాయ నమః                                     100
ఓం గుహాయ నమః
ఓం ప్రీతాయ నమః
ఓం బ్రాహ్మన్యాయ నమః
ఓం బ్రాహ్మణ ప్రియాయ నమః
ఓం వంశవృద్ధికరాయ నమః
ఓం వేద వేద్యాయ నమః
ఓం అక్షయ ఫల ప్రదాయ నమః
ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః !!                             108

ఓం శ్రీ శ్రీ శ్రీ వల్లీ దేవాసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామినే నమః
అష్టోత్తర శత నామావళీ పూజాం సమర్పయామీ!!

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి అంగపూజ

ఓం  అమరస్తుత పాద యుగళాయ  నమః  -  పాదౌ పూజయామి
ఓం  ద్విషడ్బా హవే  నమః  -  బాహున్ పూజయామి
ఓం  ద్విషన్నేత్రాయ  నమః  -  నేత్రే పూజయామి
ఓం  ద్విషన్ముఖాయ  నమః  -  ముఖాన్ పూజయామి
ఓం  ద్విషట్కర్ణాయ  నమః  -  కర్ణాన్ పూజయామి
ఓం  దయా హృదయాయ  నమః  -  హృదయం పూజయామి
ఓం  గుహ్యాయ  నమః  -  గుహ్యం పూజయామి
ఓం  సునాసాయ  నమః  -  నాసికాం పూజయామి
ఓం  ఫాలనేత్ర సుతాయ  నమః  -  ఫాలం పూజయామి
ఓం  జ్ఞాన శక్తి కరాయ  నమః  -  హస్తాన్ పూజయామి
ఓం  కటిన్యస్త పానయే  నమః  -  కటిం పూజయామి
ఓం  లంబోదరానుజాయ  నమః  -  ఉదరం పూజయామి
ఓం  సువిశాల వక్షసే  నమః  -  వక్షస్థలం పూజయామి
ఓం  శితికంఠ సుతాయ  నమః  -  కంఠం పూజయామి
ఓం  సర్వసేనాపతయే  నమః  -  సర్వాణ్యంగాని పూజయామి!!

శ్రీ వినాయక అంగపూజ

ఓం  గణేశాయ నమః  -  పాదౌ పూజయామి
ఓం  ఏకదంతాయ నమః  -  గుల్భౌ పూజయామి
ఓం  శూర్పకర్ణాయ నమః  -  జానునీ పూజయామి
ఓం  విఘ్నరాజాయ నమః  -  జంఘే పూజయామి
ఓం  అఖువాహనాయ నమః  -  ఊరుం పూజయామి
ఓం  హేరంభాయ నమః  -  కటిం పూజయామి
ఓం  లంబోదరాయ నమః  -  ఉదరం పూజయామి
ఓం  గణనాదాయ నమః  -  నాభిం పూజయామి
ఓం  గణేశాయ నమః  -  హృదయం పూజయామి
ఓం  స్థూల కంటాయ నమః  -  కంఠం పూజయామి
ఓం  స్కందాగ్రజాయ నమః  -  స్కందౌ పూజయామి
ఓం  పాశహస్తాయ నమః  -  హస్తౌ పూజయామి
ఓం  గజవక్త్రాయ నమః  -  వక్త్రం పూజయామి
ఓం  శూర్ప కర్ణాయ నమః  -  కర్ణౌ పూజయామి
ఓం  ఫాల చంద్రాయ నమః  -  లలాటం పూజయామి
ఓం  సర్వేశ్వరాయ నమః  -  శిరం పూజయామి
ఓం  విఘ్న రాజాయ నమః  -  సర్వాణ్యంగాని పూజయామి!!

Saturday, December 24, 2011

శ్రీ వినాయక అష్టోత్తర శత నామావళీ


ఓం  గజాననాయ నమః              
ఓం  గణాధ్యక్షాయ  నమః
ఓం  విఘ్నరాజాయ  నమః             
ఓం  వినాయకాయ  నమః
ఓం  ద్వైమాతురాయ నమః
ఓం  ద్విముఖాయ  నమః
ఓం  ప్రముఖాయ  నమః
ఓం  సుముఖాయ  నమః
ఓం  కృతినే  నమః 

ఓం  సుప్రదీపాయ  నమః 

ఓం  సుఖనిధయే  నమః
ఓం  సురాధ్యక్షాయ  నమః 

ఓం  సురారిఘ్నాయ  నమః
ఓం  మహాగణపతయే  నమః
ఓం  మాన్యాయ  నమః
ఓం  మహాకాలాయ  నమః
ఓం  మహాబలాయ  నమః 
ఓం  హేరంబాయ  నమః 
ఓం  లంబజటరాయ   నమః 
ఓం  హ్రస్వగ్రీవాయ  నమః 

ఓం  మహోదరాయ  నమః 
ఓం  మదోత్కటాయ  నమః
ఓం  మహావీరాయ  నమః
ఓం  మంత్రినే  నమః
ఓం  మంగళ స్వరూపాయ  నమః
ఓం  ప్రమదాయ  నమః
ఓం  ప్రథమాయ  నమః
ఓం  ప్రాజ్ఞాయ  నమః
ఓం  విఘ్నకర్త్రే  నమః
ఓం  విఘ్నహన్త్రే  నమః                                                                          30

ఓం  విశ్వనేత్రే  నమః
ఓం  విరాట్పతయే  నమః
ఓం  శ్రీపతయే  నమః
ఓం  వాక్పతయే  నమః
ఓం  శృంగారినే  నమః
ఓం  ఆశ్రితవత్సలాయ  నమః
ఓం  శివప్రియాయ  నమః
ఓం  శీఘ్రకారినే నమః
ఓం  శాశ్వతాయ  నమః
ఓం  బలాయ నమః                                                                             40











ఓం  బలోత్దితాయ నమః
ఓం  భావాత్మజాయ  నమః
ఓం  పురాణపురుషాయ  నమః
ఓం  పూష్ణే  నమః
ఓం  పుష్కరోక్షిప్త వారినే  నమః
ఓం  అగ్రగణ్యాయ  నమః
ఓం  అగ్రపూజ్యాయ  నమః
ఓం  అగ్రగామినే  నమః
ఓం  మంత్రకృతే నమః
ఓం  చామీకర ప్రభాయ   నమః                                                                 50

ఓం  సర్వస్మై  నమః
ఓం  సర్వోపాస్యాయ  నమః
ఓం  సర్వకర్త్రే  నమః
ఓం  సర్వనేత్రే  నమః  
ఓం  సర్వసిద్ధిప్రదాయ నమః
ఓం  సర్వసిద్దయే  నమః
ఓం  పంచహస్తాయ  నమః
ఓం  పార్వతీనందనాయ  నమః
ఓం  ప్రభవే  నమః  
ఓం  కుమారగురవే  నమః                                                                      60

ఓం  అక్షోభ్యాయ  నమః
ఓం  కుంజరాసురభంజనాయ  నమః
ఓం  ప్రమోదోత్తానయనాయ  నమః
ఓం  మోదకప్రియాయ   నమః  
ఓం  కాంతిమతే  నమః
ఓం  ధృతిమతే  నమః
ఓం  కామినే  నమః
ఓం  కపిత్థ పవన ప్రియాయ  నమః
ఓం  బ్రహ్మచారినే  నమః
ఓం  బ్రహ్మ రూపినే నమః                                                                      70

ఓం  బ్రహ్మవిద్యాది దానభువే  నమః
ఓం  జిష్ణవే  నమః
ఓం  విష్ణుప్రియాయ  నమః
ఓం  భక్తజీవితాయ  నమః
ఓం  జితమన్మదాయ  నమః
ఓం  ఐశ్వర్య కారణాయ  నమః
ఓం  జాయసే  నమః
ఓం  యక్షకిన్నెర సేవితాయ  నమః  
ఓం  గంగాసుతాయ  నమః
ఓం  గణాధీశాయ  నమః                                                                        80

ఓం  గంభీరనినదాయ  నమః
ఓం  వటవే  నమః
ఓం  అభీష్టవరదాయ  నమః
ఓం  జ్యోతిషే  నమః
ఓం  భక్తనిధయే  నమః
ఓం  భావగమ్యాయ  నమః
ఓం  మంగళప్రదాయ  నమః
ఓం  అవ్యక్తాయ  నమః
ఓం  అప్రాకృత పరాక్రమాయ  నమః
ఓం  సత్యధర్మినే  నమః                                                                         90

ఓం  సఖయే  నమః
ఓం  సరసామ్భునిధయే నమః
ఓం  మహేశాయ  నమః
ఓం  దివ్యాంగాయ నమః
ఓం  మణి  కిజ్కిణీ మేఖలాయ  నమః
ఓం  సమస్తదేవతా మూర్తయే  నమః
ఓం  సహిష్ణవే  నమః
ఓం  సతతోత్థితాయ  నమః
ఓం  విఘాతకారినే  నమః
ఓం  విశ్వదృశే  నమః                                                                          100

ఓం  విశ్వరక్షాకృతే   నమః
ఓం  కళ్యాణగురవే  నమః
ఓం  ఉన్మత్తవేషాయ  నమః
ఓం  అపరాజితే  నమః
ఓం  సమస్త జగదాధారాయ  నమః
ఓం  సర్వైశ్వర్య ప్రదాయ  నమః
ఓం  ఆక్రాంత చిద చిత్ప్ర భవే  నమః
ఓం  శ్రీ  విఘ్నేశ్వరాయ  నమః                                                               108

ఓం శ్రీ శ్రీ శ్రీ  వరసిద్ధి వినాయక స్వామినే నమః
అష్టోత్తర శత నామావళీ పూజాం సమర్పయామీ!!

Monday, June 6, 2011

జాన పదం..!

"... జన పథానికి నాంది జానపదం!" 

జాన పదం... జనం లోంచి పుట్టిన తీయని రాగాల స్రవంతి. కష్టంలో సుఖంలో జనం తమ భావాలను నలుగురితో పంచుకునే ఓ వెన్నెల. జనం గుండెల్లో పుట్టి, పెదాలపై పెరిగి, విశ్వమంతా వ్యాపించిన ఓ ఆనందానుభూతి జానపదం. 

జాన పదానికి పుట్టినిల్లు పల్లెటూళ్ళు. కొండల్లో.. కోనల్లో.. వాగుల్లో.. వంకల్లో.. సాగరతీరాల్లో.. ఇసక తిన్నెల్లో.. మసక చీకట్లో.. మనసు వెన్నెట్లో.. శ్రమజీవి సేద తీరడానికి పాడుకునే సెలయేటి పాట జాన పదం. 

జాన పదానికి అల్లసాని వారి జిగి బిగి అల్లిక తెలియదు. స్వచ్చమైన మల్లెపూవు లాంటి పల్లెలలోని వాడుక పదాల కలయికే జాన పదం.