Thursday, November 1, 2012

శ్రీ అయ్యప్ప స్వామి పూజా విధానం

గణపతి ప్రార్ధన

శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం 
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే !
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం 
అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మయే !!

గజాననం భూత గణాది సేవితం 
కపిత్థ జంబూ ఫల సార భక్షణం ! 
ఉమా సుతం శోక వినాశ కారణం 
నమామి విఘ్నేశ్వర పాద పంకజం !!

స్వామి వారి ప్రార్ధన 

అఖిల భువన దీపం భక్త చిత్తాజ్జ సూర్యం 
సుర గణ ముని సేవ్యం తత్త్వ మస్యాది లక్ష్యం !
హరి హర సుత మీశం తారక బ్రహ్మ రూపం 
శబరి గిరి నివాసం భావయే భూత నాదమ్ !!

గురు వందనం 

గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు 
గురుర్ దేవో మహేశ్వరః !
గురు స్సాక్షాత్ పర బ్రహ్మ 
తస్మై  శ్రీ గురవే నమః !!

శ్రీ లక్ష్మీ గాయత్రి 

మంత్రం : ఓం భూర్ భువస్తువః తత్స వతుర్వ రేణ్యం 
              భర్గో దేవస్య ధీ మహీ ధియో యోనః ప్రచోదయాత్ !!

మంత్రం : మహా దేవ్యేచ విద్మహే విష్ణు పత్యేచ ధీ మహీ 
              తన్నో లక్ష్మీ:  ప్రచోదయాత్ !!

శ్లో||       సిద్ధ లక్ష్మీ ర్మోక్ష లక్ష్మీ ర్జయ లక్ష్మీ సరస్వతి 
            శ్రీ ర్లక్ష్మీ ర్వర లక్ష్మీ శ్చ ప్రసన్నా భవ సర్వదా !!







సరస్వతీ ప్రార్ధన 

సరస్వతీ నమః స్తుభ్యం వరదే కామ రూపిణీ !
విద్యారంభం కరిష్యామి సిద్దిర్భవతు మే సదా !!

యాకుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రా వృతా 
యా వీణా వరదండ మండిత కరా యా శ్వేత పద్మాసనా !
యా బ్రహ్మ చ్యుత శంకర ప్రభ్రుతి భిర్దే వై స్సదా పూజితా 
సామాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యా పహా !!

అమ్మ వారి ప్రార్ధన 

అంబా రౌద్రిణి భద్రకాళి బగళా జ్వాలా ముఖీ వైష్ణవీ 
బ్రాహ్మిణీ త్రిపురాంతకీ సుర నుతా దేదీప్య మానోజ్జ్వలా 
చాముండా శ్రిత భక్త పోష జననీ దాక్షాయణీ పల్లవీ 
చిద్రూపీ పర దేవతా భగవతీ శ్రీ రాజ రాజేశ్వరీ !!





No comments:

Post a Comment