Friday, November 2, 2012

శ్రీ అయ్యప్ప స్వామి చరణములు

స్వామి శరణం  - అయ్యప్ప శరణం 
భగవాన్ శరణం  - భగవతి శరణం 
దేవన్ శరణం  - దేవీ శరణం 
దేవన్ పాదం  - దేవీ పాదం 
స్వామి పాదం  - అయ్యప్ప పాదం 
భగవానే  - భగవతియే 
ఈశ్వరనే  - ఈశ్వరియే 
దేవనే  - దేవియే 
శక్తనే  -  శక్తియే 
స్వామియే  -  అయ్యప్పో 
పల్లి కట్టు  - శబరిమలక్కు 
ఇరుముడి కట్టు  - శబరిమలక్కు 
కత్తుం కట్టు  - శబరిమలక్కు 
కల్లుం ముల్లుం  -  కాలికి  మెత్తై 
ఏంది విడయ్యా   -  తుక్కి విడయ్యా 
దేహ బలందా  - పాద బలందా 
యూరై కాన  - స్వామియై కాన 
స్వామియే కాండల్ - మోక్షం కిట్టుం 
స్వామి మారే  - అయ్యప్ప మారే 
నేయ్యాభిషేకం  - స్వామికే 
కర్పూర దీపం   - స్వామికే
పాలాభిషేకం   - స్వామికే
భస్మా భిషేకం   - స్వామికే
తేనా భిషేకం   - స్వామికే
చందనాభిషేకం   - స్వామికే
పూలాభిషేకం   - స్వామికే
పన్నీ రాభిషేకం   - స్వామికే
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప !!

No comments:

Post a Comment