Friday, November 2, 2012

శ్రీ ధర్మ శాస్త హరి హరాసనం

(పవళింపు సేవ  - రాత్రి సమయంలో మాత్రమే పాడాలి )

శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప 
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప 

హరి హరాసనం స్వామి విశ్వమోహనం 
హరితదీశ్వరం స్వామి ఆరాధ్య పాదుకం 
హరివిమర్ధనం స్వామి నిత్య నర్తనం 
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||శర ||

శరణ కీర్తనం స్వామి శక్తి మానసం 
భరణ తోలుకం స్వామి నర్తనాలసం 
అరుణ భాసురం స్వామి భూత నాయకం 
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||శర ||

ప్రణవ సత్యకం స్వామి ప్రాణ నాయకం 
ప్రణత కల్పకం స్వామి శుభ్ర భాజితం 
ప్రణవ మందిరం స్వామి కీర్తన ప్రియం 
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||శర ||

తురగ వాహనం స్వామి సుందరాసనం 
వరగాదాయుధం స్వామి దేవవర్ణితం 
గురు  కృపాకరం స్వామి  కీర్తన ప్రియం 
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||శర ||

త్రిభువనార్చితం స్వామి దేవతాత్మకం 
త్రినయనం ప్రభుం నామ్ స్వామి దివ్యదేశికం 
త్రిదశ పూజితం స్వామి చింతిత ప్రదం 
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||శర ||

భవ భయాపహం స్వామి భావుకావహం 
భువన మోహనం స్వామి భూతి భూషణం 
ధవళ వాహనం స్వామి దివ్య వారణం 
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||శర ||

కల మృదు స్మితం స్వామి సుందరాసనం 
కలభ కోమలం స్వామి గాత్ర మోహనం 
కలభ కేసరి స్వామి వాజివాహనం 
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||శర ||

శ్రితజనప్రియం స్వామి చింతిత ప్రదం 
శ్రుతి విభూషణం స్వామి సాదు జీవనం 
శృతి మనోహరం స్వామి గీత లాలాసం 
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||శర ||



No comments:

Post a Comment