Friday, November 2, 2012

మంగళ హారతి

శంకరాయ శంకరాయ శంకరాయ మంగళం 
శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం 
గజాననాయ మంగళం షడాననాయ మంగళం 
గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం 
రాజ రామ మంగళం రామ కృష్ణ మంగళం 
సుబ్రమణ్య మంగళం వేలు మురుగ మంగళం 
శ్రీనివాస మంగళం శివబాలా మంగళం 
ఓం శక్తీ మంగళం జై శక్తీ మంగళం 
శబరీశా మంగళం కరిమలేశ మంగళం 
అయ్యప్పా మంగళం మణి కంఠా మంగళం 
మంగళం మంగళం నిత్య జయ మంగళం 
మంగళం మంగళం నిత్య శుభ మంగళం 

No comments:

Post a Comment