Saturday, November 3, 2012

క్షమాపణ

స్వామీ ! తెలిసి గాని  , తెలియక గాని ,
మనస్సు చేత గాని ,వాక్కు చేత గాని , కర్మ చేత గాని ,
నేను చేసిన , నా వల్ల జరిగిన తప్పులను మన్నించి ,
మమ్మేలు తండ్రీ , స్వామియే శరణం అయ్యప్ప!! 

No comments:

Post a Comment