Friday, November 2, 2012

పదు నెనిమిది మెట్ల పాట

స్వామి శరణం అయ్యన్ శరణం 
అయ్యప్ప శరణం శరనప్పన్ అయ్యప్పా ||స్వామి ||

ఒకటో మెట్టు శరనప్పన్ అయ్యప్పా 
రెండో మెట్టు శరనప్పన్ అయ్యప్పా 
మూడో మెట్టు శరనప్పన్ అయ్యప్పా  ||స్వామి ||

నాలుగో మెట్టు శరనప్పన్ అయ్యప్పా 
ఐదో మెట్టు శరనప్పన్ అయ్యప్పా 
ఆరో మెట్టు శరనప్పన్ అయ్యప్పా  ||స్వామి ||

ఏడో మెట్టు శరనప్పన్ అయ్యప్పా 
ఎనిమిదో మెట్టు శరనప్పన్ అయ్యప్పా 
తొమ్మిదో మెట్టు శరనప్పన్ అయ్యప్పా  ||స్వామి ||

పదో మెట్టు శరనప్పన్ అయ్యప్పా 
పదకొండో మెట్టు శరనప్పన్ అయ్యప్పా 
పన్నెండో మెట్టు శరనప్పన్ అయ్యప్పా  ||స్వామి ||

పదమూడో మెట్టు శరనప్పన్ అయ్యప్పా 
పద్నాలుగో మెట్టు శరనప్పన్ అయ్యప్పా 
పదిహేనో మెట్టు శరనప్పన్ అయ్యప్పా  ||స్వామి ||

పదహారో మెట్టు శరనప్పన్ అయ్యప్పా 
పదిహేడో మెట్టు శరనప్పన్ అయ్యప్పా 
పద్దెనిమిదో మెట్టు శరనప్పన్ అయ్యప్పా  ||స్వామి ||

No comments:

Post a Comment